వీళ్ళు మందులకు గుడ్ బై చెప్పి.. రోజుకు రెండు ఎండుచేప ముక్కలు తింటే చాలు

Prasanna Yadla

 10 July  2026

Pic credit - Pinterest

మనిషి అన్న తర్వాత ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే, తినే ఫుడ్స్ రోజూ మారుతూ ఉంటాయి కాబట్టి

సమస్యలు వస్తూనే ఉంటాయి

అయితే, మీరు రోజు వాడుతున్న మందులకు గుడ్ బై చెప్పి.. ఈ సమస్యలు ఉంటే రోజుకు రెండు ఎండుచేప ముక్కలు తింటే చాలు 

రెండు ఎండుచేప ముక్కలు

ఈ ఎండుచేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇది  కండరాల నిర్మాణానికి హెల్ప్ చేస్తుంది

ఎండుచేప ముక్కలు

ఇంకా కొన్ని రకాల ఎండుచేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ  గుండె  పోటు రాకుండా చేస్తుంది

గుండె  పోటు రాకుండా చేస్తుంది

విటమిన్ B12 లోపంతో బాధ పడేవారు కూడా దీనిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ పనితీరుకు మంచిది

విటమిన్ B12

ఎండుచేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి బీపీ ఉన్నవాళ్ళు  మోతాదులోనే తీసుకోవడం మంచిది.

ఎండుచేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి

మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు  వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. వండే ముందు బాగా నానబెట్టి  వండుకోవాలి

వండే ముందు బాగా నానబెట్టి  వండుకోవాలి

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్