వీళ్ళు ఎండు చేప ముక్కలు తింటే ఆ సమస్యలు దెబ్బకు జారుకుంటాయ్

Prasanna Yadla

31 August  2026

Pic credit - Pinterest

ఎండు చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి ఇంకా చెప్పాలంటే ఇవి పోషకాల గని

ఎండు చేపలు

బాడీకి అధిక ప్రోటీన్ కావాలనుకునే వారు రోజూ ఎండు చేపల ముక్కలు తింటే చాలు 

అధిక ప్రోటీన్

మీరు 150 గ్రాముల ఎండు చేపలు తీసుకుంటే 70% వరకు మంచి ప్రోటీన్ దొరుకుతుంది

 70% వరకు మంచి ప్రోటీన్

అంతేకాదు ఇది కండరాల బలానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి, వీటిని తింటూ ఉండండి

 కండరాల బలానికి

ఇవి తింటే ఎముకలు బలంగా అవుతాయి ఇంకా  వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి

 ఎముకలు బలంగా అవుతాయి

వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చకుంటే మీ ఎముకలు, దంతాలు బలంగా మారతాయి

ఎముకలు, దంతాలు

అయితే, హై బీపీ ఉన్నవారు కూడా వీటిని తక్కువగా తీసుకోవాలి లేదంటే ఎక్కువయ్యే అవకాశం ఉంది  

హై బీపీ ఉన్నవారు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్