ఎలాంటి రోగానికైనా ఇదే పవర్ఫుల్.. ఈ పండులో అంత శక్తి ఉందా?
Prasanna Yadla
31 August 2026
Pic credit - Pinterest
ఈ డ్రాగన్ ఫ్రూట్‌ను మీరు తక్కువ అంచనా వేయకండి దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి స్ట్రెస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్స్
ఈ ఫ్రూట్‌ను తక్కువగా చూడకండి ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి
యాంటీఆక్సిడెంట్లు
వీటిని తింటే మీకున్న స్ట్రెస్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఏం కాకుండా రక్షిస్తాయి.
స్ట్రెస్ నుంచి మిమ్మల్ని
డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ C, ఫైబర్ వంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
విటమిన్ C, ఫైబర్
ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది
జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి
ఇంకా వీటిలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల మన బాడీకి కావాల్సిన ద్రవాలను కూడా అందిస్తాయి
నీటి శాతం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)