డ్రాగన్ ఫ్రూట్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Prasanna Yadla
17 september 2026
Pic credit - Pinterest
డ్రాగన్ ఫ్రూట్ తింటే నిజంగా మన శరీరానికి అన్ని లాభాలు ఉన్నాయా? అవేంటో ఇక్కడ చదివి వివరంగా చదివి తెలుసుకుందాం..
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇంకా జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది
రోగనిరోధక శక్తి
అంతేకాదు, చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది మరి, దీనిని ఎప్పుడు తినాలో తెలుసా?
చర్మం కాంతివంతంగా
ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ ‘సి’, బి కాంప్లెక్స్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి
విటమిన్ ‘సి’
బ్లడ్ లో షుగర్ లెవెల్స్, ఇంకా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి కూడా ఇది సహాయపడుతుంది
కొలెస్ట్రాల్
బ్లడ్ లో షుగర్ లెవెల్స్, ఇంకా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి కూడా ఇది సహాయపడుతుంది.
బ్లడ్ లో షుగర్ లెవెల్స్
ఇంకా డెంగ్యూ వంటి సమయాల్లో బ్లడ్ లో ప్లేట్‌లెట్స్ సంఖ్యను కూడా ఇది పెంచుతుంది ఇంకా ఇది చాలా మేలు చేస్తుంది.
డెంగ్యూ
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)