చాలా మంది వానాకాలంలో పెరుగు తినడానికి చాలా ఆలోచిస్తారు. ఒక వేళ తింటే, జలుబు చేస్తుందేమో అని తినరు
పెరుగు
మరి వానాకాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందా? లేదో అనేది ఇక్కడ చూద్దాం..
పెరుగు తింటే జలుబు చేస్తుందా?
ఈ పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ప్రోబయోటిక్స్
ఇంకా ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి పెరుగును నేరుగా తింటే, గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది
గొంతు నొప్పి
జలుబు, సైనస్ సమస్యలు ఉన్నవారు కూడా ఈ పెరుగును ఎక్కువ తీసుకోకపోవడమే మంచిది.
సైనస్ సమస్యలు
ఇంకా ఈ పెరుగులో కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి అల్లం తీసుకుంటే వెంటనే జీర్ణమవుతుంది.
మిరియాల పొడి
పెరుగు తీసుకోవడం కొందరికి మంచిదే. ఇంకొందరు ఇంకా దీనిని మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోవద్దు.
ఎక్కువగా తీసుకోవద్దు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)