చేప తల ఆ సమస్యలపై యమపాశం..
21July 2025
Prudvi Battula
చేప తలలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే రెటీనా హెల్త్‌ను కాపాడుతుంది.
చేప తల తిన్నవారి బ్రెయిన్ షార్ప్ అయ్యి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వయసుతో పాటు వచ్చే మతిమరుపు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈరోజుల్లో చాలామంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు చేప తల తింటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి.
చేప తలలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. దీంతో ఇవి తింటే గుండె జబ్బులు దూరం అవుతాయి.
వారానికి ఒకసారైనా చేప తల తింటే మజిల్ రిపేరింగ్‌తో పాటు కండరాల ప్రొటీన్ బలోపేతం చేస్తుంది. శరీరంలో ప్రొటీన్ లోపాన్ని తగ్గిస్తుంది.
ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు, జిమ్‌కి వెళ్లేవారు డైట్‌లో వీటిని యాడ్ చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
చేప తలలో ఉండే ఆర్థరైటిస్, డయాబెటిస్ బాధితులకు రిలీఫ్ ఇస్తాయి. వీటిలోని సమ్మేళనాలతో మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది.
చేప తల తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు తగ్గుతుందన్నది నిపుణుల మాట.
మరిన్ని వెబ్ స్టోరీస్
పెరుగుతో ఈ కూరగాయలు తింటే యమ డేంజర్
రోజూ గుప్పెడు పిస్తా తింటే చాలు.. మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష
అదృష్టం, ఐశ్వర్యం మీ ఇంటి తలుపు తట్టాలంటే..