మజ్జిగ వీరికి డేంజర్.. ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!

Prasanna Yadla

11 september 2026

Pic credit - Pinterest

మజ్జిగ మంచివే కానీ, కొందరికి మాత్రం చాలా  డేంజర్.. ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి 

చాణక్య నీతి

లాక్టోస్ అంటే పడని వారికి  మజ్జిగ తాగితే  వెంటనే కడుపు ఉబ్బరం, ఇంకా ఎసిడిటీ , గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి 

కడుపు ఉబ్బరం

ఇంకా  పాలు, పాల పదార్థాలు కూడా అసలు పడని వారికి  ఈ మజ్జిగకు కొంచం దూరం ఉండాలి 

పాల పదార్థాలు

అయితే ప్రతి సారి మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగకండి ఇంకా దీనిలో  కలిపితే సోడియం తీసుకోవడం పెరుగుతుంది.

ఉప్పు వేసుకుని తాగకండి 

అలాగే, హై బీపీ ఉన్నవారు మీరు ఉప్పు కలిపిన మజ్జిగను తీసుకుంటే దీనిని ఎక్కువగా తాగకుండా ముందుగా జాగ్రత్తపడాలి.

హై బీపీ ఉన్నవారు

మజ్జిగ తాగిన తర్వాత మీరు విరేచనాలు ఇంకా కడుపు నొప్పి వస్తే వీటిని ఎక్కువగా తాగకండి అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు 

 కడుపు నొప్పి 

అలాగే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా మీ ఆహారంలో సోడియం, పొటాషియం బాగా పెరుగుతాయి మితంగా తీసుకోండి 

సోడియం, పొటాషియం

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్