జాగ్రత్త వీరు వంకాయ తింటే పని అయిపోయినట్లే!
samatha
24 october 2026
Pic credit - Pinterest
కూరగాయల్లో రాజు అంటే వంకాయ, చాలా మంది వంకాయ కర్రీని ఎంతో ఇష్టంగా వండుకొని తింటుంటారు.
కూరగాయల్లో రాజు
ఇక దీంతో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకుంటారు. ప్రతీది చాలా రుచికరంగా ఉంటుంది. వంకా
య ఆరోగ్యానికి కూడా మంచిది.
అనేక రకాల వంటకాలు
అయితే ఇది రుచి పరంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా మేలు చేసినప్పటికీ కొన్నిరకాల సమస్యలతో బాధపడే వారు దీనిని అస్స
లే తినకూడదు.
రుచి, ఆరోగ్యం
కాగా, ఇప్పుడు మనం ఎలాంటి సమస్యలతో బాధపడే వారు వంకాయ తినకూడదో వివరంగా తెలుసుకుందాం పదండి.
కొన్ని సమస్యలు ఉన్నవారు
ఎవరు అయితే అలెర్జీ వంటి సమస్యలతో బాధపడుతుంటారో వారు అస్సలే వంకాయ తినకూడదు అని చెబుతున్నా
రు ఆరోగ్య నిపుణులు.
అలెర్జీ సమస్యలు
అంతే కాకుండా, వంకాయలో ఆక్సలేట్స్ ఎక్కువ. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. అందువలన కిడ్నీ ర
ాళ్లతో బాధపడే వారు కూడా తినకూడదు.
కిడ్నీ స్టోన్స్
వంకాయలో ప్యూరిన్ ఎక్కువ. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ పెంచి, కీళ్లలో నొప్పి, వాపు పెంచుతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ ఉన్నవారు కూడా తినకూడదు.
యూరిక్ యాసిడ్
వంకాయ వేడి చేస్తుందని, శరీరంలో మంటను పెంచుతుంది. అందువలన శరీరంలో అధిక వేడితో బాధపడే వారు కూడా దీనికి దూరం ఉండాలి.
అధిక వేడి
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?