చర్మ ఆరోగ్యం: వర్షపు నీరు స్వచ్ఛమైనదిగా భావించబడుతుంది, కాబట్టి ఇది చర్మంపై దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది: వర్షంలో తడవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. విశ్రాంతి లభిస్తుంది, ఇది మంచి నిద్రకు దారితీస్తుంది.
జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది: వర్షపు నీరు జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
చెవి ఇన్ఫెక్షన్లకు మంచిది: వానలో తడవడం వల్ల చెవి ఇన్ఫెక్షన్లు కూడా దూరం అవుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
విటమిన్ B12 ఉత్పత్తి: వర్షపు నీటిలో ఉండే సూక్ష్మజీవులు శరీరంలో విటమిన్ B12 ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి, ఇది ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలకు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
శరీర ఉష్ణోగ్రత: వర్షంలో తడిసిన తర్వాత శరీరం చల్లబడుతుంది, ఇది శరీరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది.
సామాజిక అనుభవం: వర్షంలో తడవడం చాలా మందికి సరదాగా ఉంటుంది. ఇది సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తుంది, ముఖ్యంగా పిల్లలకు.
హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి: వర్షపు నీరు హార్మోనులను కూడా బ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.