పనస తొనలు కంటే వాటిలోనే అసలు మేటర్.. ఇకపై అస్సలు పారేయకండి!

Prasanna Yadla

 03 July  2026

Pic credit - Pinterest

పనస తొనలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు అయితే, ఈ తొనలు కంటే వాటిలోనే అసలు మేటర్ ఉందని అంటున్నారు

పనస తొనలు

పనస తొనలు కంటే గింజలలోనే  మేటర్ మొత్తం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇక్కడ చూద్దాం.

గింజలలోనే  మేటర్ మొత్తం

ఈ పనస గింజలను పోషకాహారంగా చెబుతున్నారు. అయితే, వీటిని ఎలా పడితే అలా తీసుకోకూడదు

గింజలను పోషకాహారంగా

ఇంకా వీటిలో అధికంగా ప్రోటీన్, ఫైబర్, పొటాషియం వంటి ముఖ్య పోషకాలు ఉంటాయి 

ప్రోటీన్, ఫైబర్, పొటాషియం

ఇంకా ఈ పనసలో  ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరుకు కూడా మెరుగుపడుతుంది 

ఫైబర్ 

అయితే, వీటిని తీసుకుని బాగా ఉడికించి అలాగే వేయించి కూరల్లో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి 

చాలా టేస్టీగా ఉంటాయి 

ఇంకా ఈ పనస గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడి నుంచి కాపాడతాయి అందుకు ఎక్కువగా తింటారు 

యాంటీఆక్సిడెంట్లు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్