సాధారణంగా అరటిపండ్లు మంచి ఆహారమే కానీ ఆరోగ్య పరిస్థితులకు తగ్గట్టుగానే తీసుకోవడం మంచిది
అరటిపండ్లు
మరి, ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారు అరటిపండ్లను తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
అరటిపండ్లు
జలుబు, దగ్గు సమస్యలు ఉన్నవారు ఈ వానాకాలంలో అరటిపండ్లు తింటే ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది
జలుబు, దగ్గు సమస్యలు
ఇంకా కొందరికి అరటిపండ్లు తిన్న తర్వాత కఫం ఎక్కువవుంటుంది కాబట్టి వీరు కూడా అస్సలు తినొద్దు
కఫం
ఇంకా జీర్ణక్రియ మందగించినవారు కూడా వీటిని మితంగానే తినాలి ఇంకా అసలు తినకపోవడం మంచిది.
జీర్ణక్రియ మందగించినవారు
వానాకాలంలో అరటిపండ్లపై క్రిములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచం జాగ్రత్త అవసరం
అరటిపండ్లపై క్రిములు
ఇంకా మధుమేహం ఉన్నవారు ఈ అరటిపండ్లను తక్కువగా తీసుకోవాలి
మధుమేహం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)