ఈ చేపలోని పోషకాలు తెలిస్తే వెంటనే కొంటారు.. అందుకే ఇంత డిమాండ్! 

Prasanna Yadla

 23 June  2026

Pic credit - Pinterest

ఆదివారం వస్తే చాలు చేపలు కొందరు కచ్చితంగా తింటారు ఇది అంత బావుంటుంది

చేపలు 

పులస చేప గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చేపలోని పోషకాలు తెలిస్తే వెంటనే కొంటారు. 

పులస చేప

ఈ ప్రత్యేక రుచి కోసం ఎంతో మంది ఎగబడతారు అంత పేరు పొందింది.

అంత పేరు పొందింది

ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు  ఉంటాయి ఇవి శరీరానికి  పోషకాలను అందిస్తాయి.

శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు

ఇంకా వీటిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె పోటు రాకుండా కాపాడుతుంది

గుండె పోటు రాకుండా కాపాడుతుంది 

ఇంకా దీనిలో విటమిన్ D, విటమిన్ B12 వంటివి కూడా ఉంటాయి ఇంకా వీటిలో పోషకాలు కూడా ఉంటాయి

విటమిన్ D, విటమిన్ B12 

ఇంకా దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఉంటాయి అలాగే  ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి తోడ్పడతాయి.

 ఎముకల ఆరోగ్యానికి కూడా

అయితే, ఇవి వర్షాకాలంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి అందు వల్ల ప్రత్యేక గుర్తింపు ఉంది.

ర్షాకాలంలో మాత్రమే  దొరుకుతాయి