గర్భిణీలు సుఖ ప్రసవం కోసం.. వీటిని తినాల్సిందే
03 July 2026
TV9 Telugu
TV9 Telugu
వర్షాకాలం వ్యాధుల కాలం అంటారు. సాధారణంగానే ఈ కాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి
TV9 Telugu
సీజన్లను బట్టి మనం కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకుంటుంటాం.. వాతావరణ మార్పుల్ని తట్టుకుంటూ మన శరీరం వ్యాధుల బారిన పడకుండా ఖర్జూరాలు అడ్డుకుంటాయి
TV9 Telugu
ఖర్జూరాలూ వీటిలో ఒకటి. ఈ కాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, ఇతర అనారోగ్యాలతో పోరాడే శక్తిని శరీరానికి ఇవి అందిస్తాయి
TV9 Telugu
శరీరంలో శక్తి స్థాయుల్ని, హిమోగ్లోబిన్ స్థాయుల్ని మెరుగుపరచడంలో డేట్స్ సహకరిస్తాయట. ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటుంది
TV9 Telugu
ఫలితంగా మలబద్ధకం, ఎసిడిటీ.. వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయట. ఖర్జూరాలను తీసుకోవడం వల్ల చర్మ కూడా మెరుగుపడుతుంది
TV9 Telugu
వర్షాకాలంలో హ్యుమిడిటీ వల్ల పలు చర్మ సమస్యలు తలెత్తుతాయి. వివిధ పోషకాలు అధికంగా ఉండే ఖర్జూరాలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదంటున్నారు
TV9 Telugu
నెలసరి సమయంలో చిరుతిళ్లు తినాలనిపించినప్పుడు.. వాటికి బదులు డేట్స్ తీసుకోవడం మంచిది. ఫలితంగా నెలసరి నొప్పుల నుంచీ ఉపశమనం పొందవచ్చు
TV9 Telugu
ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందే అవకాశం ఉంటుందట. గర్భంతో ఉన్నప్పుడు డేట్స్ తీసుకోవడం వల్ల సుఖ ప్రసవం అయ్యే అవకాశం ఉందట
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి