చేపల కూరల్లో చింత పండు రసం ఎందుకు వేస్తారో తెలుసా?
Prasanna Yadla
20 June 2026
Pic credit - Pinterest
కొన్ని లక్షల మంది మైండ్లో రన్ అయ్యే ప్రశ్నకు ఇదే .. యోగా చేయడానికి సరైన టైమ్ ఏది అని?
యోగా చేయడానికి సరైన టైమ్
చింతపండు రసం చేపల కూరకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది అందుకే చాలా మంది దీనిని వేస్తారు
చింతపండు రసం
ఇంకా ఈ చేపల నీచు వాసనను చింత పండు కొంతవరకు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది
నీచు వాసన
అలాగే, ఈ కూర ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి కూడా ఈ చింత పండు రసం ఉపయోగపడుతుంది.
తాజాగా ఉంచడానికి
అలాగే చేపల రుచిని రెండో రోజుకు మరింత బయటకు తీసుకువస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .
రెండో రోజుకు మరింత రుచి
ఈ కూరలోని మసాలాలు కూడా పులుపు వలన కూరను మంచి బ్యాలెన్స్ గా మారుస్తుంది
మంచి బ్యాలెన్స్ గా
అయితే, వేడి వేడి అన్నంతో పాటు తినేటప్పుడు ఆ రుచే సూపర్ ఇది మరి రెట్టింపు చేస్తుంది.
వేడి వేడి అన్నంతో
ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ చేపల కూరల్లో ఈ చింత పండు లేనిదే కూర చేయరు
చింత పండు లేనిదే కూర చేయరు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి