పైనాపిల్ తినేటప్పుడు ఉప్పు కారం ఎందుకు వేస్తారో తెలుసా?
Prasanna Yadla
13 May 2026
Pic credit - Pinterest
పైనాపిల్ పండు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు
పైనాపిల్
అయితే, దీనిని తినేటప్పుడు ఉప్పు కారం ఎందుకు వేసుకుని తింటారు
ఉప్పు కారం
పైనాపిల్‌లో ఆమ్లత్వం అధికంగా ఉంటుంది. అందుకే దీనిలో చాలా మంది ఉప్పు, కారం వేసుకుని తింటారు
ఆమ్లత్వం
ఇంకా ఇవి వేసిన తరవాత ఆ పులుపు కొద్దిగా తగ్గి టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది.
టేస్ట్ కూడా బ్యాలెన్స్
ఇంకా పైనాపిల్‌లో బ్రోమెలైన్ ఎంజైమ్ నాలుకపై గరుకుదనం వచ్చేలా చేస్తుంది. ఉప్పు వేసాక అది తగ్గుతుంది.
బ్రోమెలైన్ ఎంజైమ్
కారం వేసాక పైనాపిల్ రుచి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. అందువలన ఉప్పు-కారంతో దీనిని తింటారు
ఉప్పు-కారం
ఇంకా ఉప్పు జీర్ణక్రియను మెరుగుపరచి అజీర్ణం సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు.
జీర్ణక్రియ
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)