అందుకే, వీటిని షాంపూతో కలిపి సహజ కండిషనర్‌లానూ వాడుకోవచ్చు. కొబ్బరిపాలలో మీడియం -చైన్ ట్రైగ్లిజరాయిడ్స్ అనే శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి
TV9 Telugu
ఇవి మెటబాలిజాన్ని మెరుగుపరిచి.. బరువు అదుపులో ఉండేలా చేస్తాయి. కొబ్బరి పాలు షుగర్ లెవెల్‌ను నియంత్రిస్తాయి. కొవ్వుని కరిగిస్తాయి. రోగనిరోధకతను పెంచుతాయి