కప్పు గోధుమ పిండితో అదిరిపోయే పకోడీ  

Prasanna Yadla

08 August  2026

Pic credit - Pinterest

వర్షంలో గోధుమ పిండి పకోడీలను  ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని లాగిస్తారు. ఎలా చేయాలో ఇక్కడ చదివి చూద్దాం..

గోధుమ పిండి పకోడీ

ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకుని పకోడీలా వీటిని మంచిగా రెడీ చేసి పెట్టుకోవాలి 

 పకోడీ

వాటిలో వేసే ఉల్లిపాయలను సన్నగా తరిగిన పక్కన పెట్టాలి

ఉల్లిపాయలను

 ఇంకా దీనిలో 5 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది

కొత్తిమీర

దీనిలో రుచికి తగినంత ఉప్పు,  కొద్దిగా కారం, ఇంకా దీనిలో కొంచం వామును కూడా కలపాలి.

కొంచం వామును

ఇంకా దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఇది గట్టిగా ఉండేలా ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి.

మంచిగా కలుపుకోవాలి.

పిండిని తీసుకుని చేతితో చిన్న పకోడీల్లా తీసుకుని నూనెలో వీటిని బాగా వేయించాలి 

 వీటిని బాగా వేయించాలి

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్