సలాడ్లాలలో తప్పనిసరిగా కనిపించే కీర దోస గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది చల్లని స్వభావం కలిగి ఉంటుంది
TV9 Telugu
అందుకే వేసవిలో నిర్జలీకరణంతో సహా అనేక సమస్యల నుంచి శరీరాన్ని రక్షించడంలో కీరదోస అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి సహా అనేక పోషకాలు పుష్కలంటా ఉంటాయి
TV9 Telugu
కీరదోసలో అత్యధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీనితోపాటు విటమిన్ సి, ఎ, కె, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి
TV9 Telugu
వేసవిలో కీరదోసను సలాడ్‌గా తినడం సర్వసాధారణం. కానీ దీనికి బ్లాక్ సాల్ట్ కలిపి తింటే ఏమవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
TV9 Telugu
కీర దోసలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే బ్లాక్ సాల్ట్‌లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కీరదోసను నల్ల ఉప్పుతో కలిపి తినడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. సవి సూపర్ ఫుడ్ దోసకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. అందుకే వేసవిలో దీన్ని తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. శరీరం కూడా హైడ్రేటెడ్‌గా ఉంటుంది
TV9 Telugu
బ్లాక్ సాల్ట్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అందుకే తక్కువ రక్తపోటు ఉన్నవారు దోసకాయలో బ్లాక్ లేదా తెలుపు ఉప్పు కలిపి తినాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పద్ధతి బీపీని తక్కువ సమయంలోనే నియంత్రిస్తుంది
TV9 Telugu
కీర దోసకాయను బ్లాక్ సాల్ట్‌తో కలిపి తినడం వల్ల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది. దోసలో ఫైబర్ అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది