రోజూ పొద్దున్నే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే.. నూరేళ్ల ఆయుష్షు మీ సొంతం!

25 November 2025

TV9 Telugu

TV9 Telugu

సరిగ్గా వాడితే మన ఇంటి వంటిల్లే ఓ వైద్యశాల. ఇందులో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి మరీ. కానీ వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు

TV9 Telugu

అటువంటి ఔషధాల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి వంటలకు రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది

TV9 Telugu

ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న గుండెజబ్బుల సమస్యను నియంత్రించడంలో సహాయపడే ఎన్నో ఔషధ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు

TV9 Telugu

ముఖ్యంగా కొలెస్ట్రాల్‌, హైబీపీ వంటి గుండెజబ్బులకు కారణమయ్యే సమస్యలను నియంత్రించడంలో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది.

TV9 Telugu

రోజు ఉదయం 3, 4 వెల్లుల్లి రెబ్బలని ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. అలాగే రక్తపోటును తగ్గించడంలోనూ వెల్లుల్లి మేటి

TV9 Telugu

వెల్లుల్లి సారం 24 వారాల వ్యవధిలో రక్తపోటును తగ్గించడంలో మెడిసిన్స్‌ మాదిరిగానే ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు.

TV9 Telugu

ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ సమస్య తగ్గుతుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి

TV9 Telugu

వెల్లుల్లిని తీసుకుంటే రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.  జలుబు, ఫ్లూ వంటి వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది