మటన్ గొర్రె మాంసం అయితే.. మరి మేక మాంసాన్ని ఏమంటారో తెలుసా?
Prasanna Yadla
05 July 2026
Pic credit - Pinterest
మటన్ అనే పదాన్ని గొర్రె మాంసానికి ఎక్కువగా వాడుతారు. అసలు ఇది ఫ్రెంచ్ నుంచి వచ్చిన పదం.
ఫ్రెంచ్ నుంచి వచ్చిన పదం
అయితే, దీనిని ఫ్రాన్స్ లో వాడరు. మౌటన్ అనేచిన్న పదం నుండి మటన్ బయటకు వచ్చింది మౌటన్ అంటే గొర్రె అని.
మౌటన్ అంటే గొర్రె
కానీ, ఇప్పటికీ మటన్ అంటే గొర్రె మాంసం అనే అర్ధం. ఇక్కడ పరిస్థితులు మొత్తం మారాక అందరికీ మటన్ అలవాటైపోయింది.
అందరికీ మటన్ అలవాటైపోయింది.
మేక మాంసాన్ని ఇంగ్లిష్‌లో చెప్పాలంటే గోట్ మీట్ అనే పిలుస్తారు మటన్ అని మాత్రం పిలవరు
గోట్ మీట్
అన్ని చోట్లా మేక మాంసాన్నే "మటన్" అని పిలుస్తారు. మటన్ రుచి ల్యాంబ్‌తో పోల్చి చెబుతూ ఉంటారు
ల్యాంబ్‌తో పోల్చి
మన దగ్గరైతే గొర్రె మాంసానికైనా .. మేక మాంసం అయినా మటన్ అనే అడిగి కొనుగోలు చేస్తారు.
ఏదైనా మటన్ అనే పిలుస్తారు
అయితే, ఇంకా వీటిలో విడి విడిగా కావాలనుకుంటే మేక మాంసం, గొర్రె మాంసం అని పేరు పెట్టి అడుగుతారు
మేక మాంసం, గొర్రె మాంసం
మన దేశంలో ఎక్కువగా మటన్ మాత్రమే వాడతారు. ఇక విదేశాలకు వెళ్తే ఈ పదం కచ్చితంగా మారుతుంది
మటన్ అనే పదం మాత్రమే
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి