Lemon 3

మిళమిళ మెరిసే అందం కోసం నిమ్మ నీరు.. ఎలా తాగాలంటే?

27 March 2025

image

TV9 Telugu

నిమ్మకాయలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. నిమ్మకాయ వంటలో రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి నిధి కూడా.. దీని పుల్లని రుచి ఆహారాన్ని రుచికరంగా మార్చడంతోపాటు శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది

చలువ చేసే గుణం కలిగిన నిమ్మ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది వేసవిలో నిమ్మ నీళ్లు తాగేందుకు ఇష్టపడతారు

TV9 Telugu

చలువ చేసే గుణం కలిగిన నిమ్మ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది వేసవిలో నిమ్మ నీళ్లు తాగేందుకు ఇష్టపడతారు

నిమ్మలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఖాళీ కడుపుతో నిమ్మ నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది

TV9 Telugu

నిమ్మలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఖాళీ కడుపుతో నిమ్మ నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది

TV9 Telugu

వేసవిలో ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అవేంటంటే..

TV9 Telugu

నిమ్మ నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో డీహైడ్రేషన్ నివారించడానికి నిమ్మకాయ నీరు తాగవచ్చు

TV9 Telugu

కడుపు సమస్యలు ఉంటే నిమ్మ నీరు తాగవచ్చు. నిమ్మకాయ నీటిలో ఉండే లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి

TV9 Telugu

నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి

TV9 Telugu

ఉదయాన్నే నిమ్మనీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలన్నీ బయటకు పోతాయి. దీంతో కడుపు శుభ్ర పడటమే కాకుండా చర్మం కూడా తాజాగా నిగనిగలాడుతుంది