వాల్‌ నట్స్ ఎలా తింటే..మీ బ్రేయిన్ రోబోలా జెట్ వేగంతో పనిచేస్తుందో తెలుసా!

Samatha

9  February 2026

వాల్‌ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వాల్‌ నట్స్‌ను  ఓమేగా 3 కొవ్వుల పవర్  హౌస్ అని కూడా అంటారు.

వాల్ నట్స్

వాల్‌నట్స్ చూడటానికి మెదడు ఆకారాన్ని పోలి ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన మెదడుకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయంట.

పోషకాల పవర్ హౌజ్

ముఖ్యంగా చాలా మంది చేపలలోనే ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి అనుకుంటారు. కానీ వాల్‌నట్స్ లో ఇవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన తప్పకుండా క్రమం తప్పకుండా వీటిని తీసుకోవాలంట.

ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలు

100 గ్రాముల చేపల్లో కేవలం 200,300 మిల్లీగ్రాముల ఒమేగా-3 మాత్రమే ఉంటుంది. కానీ100 గ్రాముల వాల్‌ నట్స్‌లో ఏకంగా 11 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి, ఇది చేపల కంటే చాలా రెట్లు ఎక్కువ.

చేపలు

100 గ్రాముల చేపల్లో కేవలం 200,300 మిల్లీగ్రాముల ఒమేగా-3 మాత్రమే ఉంటుంది. కానీ100 గ్రాముల వాల్‌ నట్స్‌లో ఏకంగా 11 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి, ఇది చేపల కంటే చాలా రెట్లు ఎక్కువ.

నరాల వ్యవస్థ

చిన్న పిల్లలు ప్రతి రోజూ వీటిని తినడం వలన ఇవి తెలివి తేటలను పెంచడమే కాకుండా, మేధా శక్తికి, నరాల వ్యవస్థను మెరుగు పరచడానికి అద్భుతంగా పని చేస్తుంది.

తెలివి తేటలు

అయితే ఈ వాల్‌ నట్స్  నేరుగా తినడం వలన ఎక్కువ ప్రయోజనాలు లభించవంట. వీటిని నానబెట్టి తీసుకోవడం వలన తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా దీనిలోని కొవ్వులు శరీరానికి పూర్తిగా అందుతాయి.

నాన బెట్టి తినడం

నానబెట్టకుండా తినడం వలన వాల్‌ నట్స్‌లోని కొంత కొవ్వు జీర్ణం కాకుండా బయటకు వెళ్లే ఛాన్స్ ఉన్నదంట. అందువలన తప్పకుండా ప్రతి రోజూ వీటిని నానబెట్టి తీసుకోవడం చాలా మంచిది.

తగ్గనున్న పోషకాలు