విలేజ్ స్టైల్ మామిడికాయ, టమోటో చట్నీ 

Prasanna Yadla

  24  May 2026

Pic credit - Pinterest

వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ, టమోటో కారం తింటే టేస్ట్ అదిరిపోతోంది. 

మామిడికాయ, టమోటో చట్నీ 

అయితే, ఇది చూడటానికి కొత్తగా అనిపించినా కూడా పచ్చి మామిడికాయలతో  టమోటోలను పచ్చడి చేస్తే తియ్య తియ్యగా కారంగా ఉంటుంది.

మామిడికాయ, టమోటో చట్నీ 

అయితే, ఇది చూడటానికి కొత్తగా అనిపించినా కూడా పచ్చి మామిడికాయలతో  టమోటోలను పచ్చడి చేస్తే తియ్య తియ్యగా కారంగా ఉంటుంది.

మామిడికాయ, టమోటో చట్నీ 

అయితే, వీటిలో ఎండుమిర్చి వేసినా కూడా టేస్టీగా ఉంటుంది తింటే ఒక ప్లేట్ తో ఆగరు.

తింటే ఒక ప్లేట్ తో ఆగరు.

పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, 4  వెల్లుల్లి రెబ్బలు, టమోటో ముక్కలు,  మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు  వేయించాలి.

స్టెప్ - 1

ఇది మొత్తం చల్లారిన తర్వాత రోటిలో దీనిని వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బెల్లం కూడా వేసి దంచుకోవాలి

స్టెప్ - 2

ఆ తర్వాత దీనిని ఒక గిన్నె లేదా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. చివర్లో మళ్ళీ పాన్ తీసుకుని ఆయిల్ వేసి అది వేడయ్యే వరకు ఉంచాలి

స్టెప్ - 3

ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకులు వేసి పోపు పెట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోతోంది. ఇది టిఫిన్స్ లోకి   అదిరిపోతోంది.

స్టెప్ - 4