అమృతమే తింటున్నంత కమ్మగా..  సేమ్యా సగ్గుబియ్యం పాయసం

Prasanna Yadla

  04  June 2026

Pic credit - Pinterest

సేమ్యా సగ్గుబియ్యం పాయసం ఇలా చేస్తే కమ్మగా ఉంటుంది. సేమ్యా , సగ్గుబియ్యం, బెల్లంతో కలిపి పాలతో చేసే స్వీట్ రెసిపీ. 

సేమ్యా సగ్గుబియ్యం పాయసం 

ఇంకా దీనిలో జీడిపప్పులు కూడా వేస్తె తియ్య తియ్యగా టేస్టీ టేస్టీగా ఉంటుంది. 

 జీడిపప్పులు

ముఖ్యంగా పండుగల సమయంలో ఈ సేమ్యా సగ్గుబియ్యం పాయసం దేవుళ్ళకు పెట్టే  నైవేద్యం ఇది.

దేవుళ్ళకు పెట్టే  నైవేద్యం ఇది.

 మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు,  తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

తయారీ విధానం 

ఒక కప్పు సేమ్యా , ఒక కప్పు సగ్గు బియ్యం , కొబ్బరి ముక్కలు పేస్ట్, ఒక కప్పు పాలు, ఒక కప్పు  బెల్లం ముక్కలు , పంచదార, రుచి సరిపడా కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్, యాలకుల పొడిని తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

సగ్గుబియ్యాన్ని కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేస్తే బాగా ఉడుకుతుంది పాన్ లో నెయ్యి వేసి,  సేమ్యాను కూడా బాగా  వేయించాలి.

స్టెప్ -1

ఒక పాత్రలో నీరు పోసి అవి బాగా మరిగాక నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించాలి ఆ తరవాత పాలను పోసి బాగా మరిగించాలి.

స్టెప్ -2

ఆ తర్వాత వేయించిన సేమ్యాను ఉడికించి  బెల్లం లేదా పంచదార కూడా వేసి కలపాలి. ఇలా మీడియం మంట మీద ఉంచి కిందకు దించాలి. 

స్టెప్ -3