నీరసంగా ఉన్నవాళ్ళు.. బాలింతలు తినాల్సిన మటన్ పార్ట్ ఇదే
Prasanna Yadla
15 June 2026
Pic credit - Pinterest
మటన్లో ఈ తిల్లి పార్ట్ చాలా బలం అయితే, దీన్ని ఎక్కువగా పల్లెటూర్లలో చేసుకుని తింటారు.
మటన్ తిల్లి
అయితే, దీనిని సరైన మసాలాలతో చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా దీనిని వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచి చాలా వేరు.
మసాలాలతో చేస్తే మంచి టేస్ట్
ఇంకా నీరసంగా ఉన్నవాళ్ళు.. బాలింతలు తప్పకుండా తినాల్సిన మటన్ పార్ట్ ఇదే
బాలింతలు
ఈ మటన్ తిల్లీ కూరను రోటీతో కానీ జొన్న రొట్టెలతో కానీ చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
జొన్న రొట్టెలతో
ముందుగా మటన్ తిల్లీని తెచ్చి బాగా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి తరవాత కుక్కర్‌లో ఉల్లిపాయలు వేసి వరకు వేయించాలి.
స్టెప్ 1
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తరవాత పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి.
స్టెప్ 2
ఇప్పుడు కొద్దిగా కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర తిల్లీ ముక్కలకుపట్టేలా వేయించాలి
స్టెప్ 3
కుక్కర్ మూత పెట్టి ఉడికించి గరం మసాలా చల్లి దించే ముందు కొత్తిమీర చల్లి వేడి వేడిగా తినడమే
స్టెప్ 4
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి