వెనుకటి రోజుల్లో యాట మాంసం కూర ఇలా చేస్తే అందరూ ఫిదా
Prasanna Yadla
04 May 2026
Pic credit - Pixabay
వెనుకటి రోజుల్లో యాట మాంసం కూర ఇలా వండితే ఇంట్లో అందరూ ఫిదా అవుతారు
యాట మాంసం
ఆంధ్రాలో ఇప్పటికి ఈ పద్దతిలో చేసుకుని తింటున్నారు. మీరు కూడా ఒకసారి చేసి తింటే ప్రతి సారి చేసి తింటారు.
యాట మాంసం
మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
తయారీ విధానం
కేజీ యాట మాంసం , రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , నాలుగు పచ్చిమిర్చి,
రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టేబుల్ స్పూన్స్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి
కావలసిన పదార్థాలు
ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , రుచికి సరిపడా ఉప్పు, 5 టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ముందుగా మాంసం బాగా కడిగి దానిలో పసుపు, ఉప్పు వేసి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే నీచు వాసన పోతోంది
స్టెప్ -1
ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు బంగారు కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. పచ్చిమిర్చి వేసి వేయించాలి
టమాటాలు వేసి కలపాలి
స్టెప్ -2
చివర్లో మాంసం వేసి బాగా కలపాలి దించే ముందు కొద్దిగా కారం, మసాలా పొడి వేసి ఉడికించి దించుకోవడమే.