నానమ్మల స్టైల్ ఇలా చికెన్ పచ్చడి.. ఇలా పెడితే ఎక్కువ కాలం నిల్వ 

Prasanna Yadla

 05 July  2026

Pic credit - Pinterest

ముందుగా చికెన్ ముక్కలను బాగా కడిగి  నీరు లేకుండా దీనిని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి

చికెన్ పచ్చడి

ఇంకా దీనిలో అల్లం, కొద్దిగా వెల్లుల్లి, నాలుగు ఎండుమిర్చితో చేసిన ఈ మసాలా రుచిని డబుల్ చేస్తుంది

స్టెప్ 1

ఇంకా చికెన్‌ను తీసుకుని, దీనిని బాగా వేయించి  కొంచం కూడా తేమ లేకుండా చేసుకోవాలి.

స్టెప్ 2

ఇంకా దీనిలో నువ్వుల నూనె లేదా సెనగ గింజల ఆయిల్ ఎక్కువగా వాడితే ఇంకొన్ని రోజులు ఎక్కువ  నిల్వ ఉంటుంది

స్టెప్ 3

ఇంకా దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేయడం  వలన పచ్చడి నిల్వ ఉంటుంది

స్టెప్ 4

అలాగే, దీనిలో కొద్దిగా నిమ్మరసం లేదా ఇంకా లైట్ గా వెనిగర్ కలిపితే రుచి పెరుగుతుంది 

స్టెప్ 5

ఇక చివర్లో వేసిన మసాలాలు పూర్తిగా ఈ ముక్కలకు పట్టాలి ఇది మొత్తం  చల్లారిన తర్వాతే చికెన్‌లో కలపాలి.

స్టెప్ 6

ఇంకా కొంచం కూడా తేమ లేని సీసాలో నిల్వ చేస్తే పచ్చడి పాడవ్వకుండా మంచిగా ఉంటుంది

స్టెప్ 7