ఈ చారు ఒక్కసారి తాగితే జన్మలో మర్చిపోరు 

Prasanna Yadla

  15 May 2026

Pic credit - Pinterest

కందిపప్పుతో చారు చేస్తే ఎవరు వదలకుండా తింటారు అంత రుచిగా ఉంటుంది   

కందిపప్పుతో చారు

మరి, ఆలస్యం చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..  

కందిపప్పుతో చారు

ముందుగా కందిపప్పును ఒకటికి రెండు సార్లు బాగా కడిగి కుక్కర్‌లో వేసుకోవాలి

స్టెప్ - 1

ఆ తరవాత దానిలో టమాటా, పచ్చిమిర్చి ముక్కలు , పసుపును కూడా వేసి  ఉడికించాలి

స్టెప్ - 2 

ఇప్పుడు చింతపండును తీసుకుని బాగా కడిగి నీటిలో నానబెట్టి గుజ్జు తీసుకోవాలి 

స్టెప్ - 3

ఉడికిన పప్పును తీసుకుని దానిలో చింతపండు గుజ్జు కూడా పోసి మరిగించాలి.

స్టెప్ - 4

ఇప్పుడు దీనిలో కారం, ఉప్పు కూడా వేసి ఉడికించి  పప్పును కలుపుకోవాలి  

స్టెప్ - 5

చివర్లో  ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టి పప్పుచారులో పోయాలి 

స్టెప్ - 6