ఇలా చేస్తే ముప్పే.. థైరాయిడ్ ఉన్నవారు పొరపాటున ఈ 8 ఆహారాలు తినకూడదు!

samatha

25 may 2026

ప్రస్తుతం చాలా మంది మహిళలను వేధిస్తున్న అతి పెద్ద సమస్య థైరాయిడ్. దీని బారిన పడి చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

థైరాయిడ్

అయితే కొంత మంది మందులు వాడినా థైరాయిడ్ తగ్గక సమస్యలు ఎదుర్కుంటారు. అయితే అలాంటి వారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అవి ఏవో చూద్దాం.

మందులు వాడినా, తగ్గకపోవడం

థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లో సోయా పాలు, సోయా బీన్స్ వంటివి తీసుకోకూడదంట. ఇవి హార్మోన్ శోషణను తగ్గిస్తాయి.

సోయా బీన్స్, సోయా పాలు

అలాగే ,క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, ముల్లంగి వంటి తీసుకోవడం వలన  గాయిట్రోజెన్స్ వల్ల థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది. ఉడికించి తింటే పర్లేదు.

క్యాబేజీ, బ్రోకలీ

 గోధుమ, బార్లీ, మైదా  వంటివి కూడా అస్సలే ఆరోగ్యానికి మంచిది కాదు, ఇవి థైరాయిడ్ ఉన్నవారిలో సమస్యను మరింత పెంచుతాయి. అందుకే వీటికి దూరం ఉండాలి.

గోధుమ, మైదా

అలాగే  ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకెట్ చిప్స్, నూడుల్స్, బేకరీ ఐటమ్స్, అధిక సోడియం హైపోథైరాయిడిజం ఉన్నవారికి చాలా ప్రమాదం.

ప్రాసెస్డ్ ఫుడ్

చక్కెర  ఎక్కువగా ఉన్న స్వీట్స్, చక్కెర, కూల్ డ్రింక్స్, కేకులు థైరాయిడ్ ఉన్నవారు తినకూడదు. ఇది బరువు పెరగడం, మెటబాలిజం ఇంకా తగ్గేలా చేస్తుంది

చక్కెర, స్వీట్స్

కెఫీన్ ఎక్కువగా ఉన్న కాఫీ, బ్లాక్ టీ చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ముఖ్యంగా ట్యాబ్ లేట్  వేసుకున్న 1 గంట వరకు తాగొద్దు, మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గుతుంది.

కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు