ఈ పండు మెదడుకు రక్షణ కవచం.. జ్ఞాపకశక్తిని పెంచే సహజ ఔషధం
07 July 2026
TV9 Telugu
TV9 Telugu
విటమిన్ సి అనగానే రోగనిరోధక వ్యవస్థ బలోపేతమే గుర్తుకొస్తుంది. ఇది మెదడు ఆరోగ్యంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజాగా బయటపడింది
TV9 Telugu
విటమిన్ సి తక్కువగా గల వృద్ధుల మెదడులో విషయగ్రహణ క్షీణతతో ముడిపడిన మార్పులు కనిపిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు
TV9 Telugu
జ్ఞాపకశక్తి వంటి అంతర్గత ఆలోచనా ప్రక్రియలో మెదడులోని ఆయా భాగాలను అనుసంధానించే డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్ (డీఎంఎన్) పాలు పంచుకుంటుంది
TV9 Telugu
ఇది క్షీణిస్తే విషయగ్రహణ లోపం.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి జబ్బుల ముప్పు పెరుగుతుంది
TV9 Telugu
విటమిన్ సి మోతాదులు తక్కువగా ఉండే వృద్ధుల్లో మెదడులోని బూడిద రంగు భాగం, డీఎంఎన్ అనుసంధాన సామర్థ్యం తగ్గుతున్నట్టు పరిశోధకులు గమనించారు
TV9 Telugu
జబ్బులకూ వీటికీ స్పష్టమైన సంబంధం కనిపిస్తుండటం గమనార్హం. విటమిన్ సి శరీరమంతటా యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది
TV9 Telugu
వాపుప్రక్రియకు కారణమయ్యే విశృంఖల కణాలను నిర్వీర్యం చేయటంలో సాయపడుతుంది. ఇదే మెదడుకు రక్షణగా నిలుస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు
TV9 Telugu
వీటిల్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన ఇమ్యూనిటీని పెంచుతాయి. చర్మానికి కాంతిని ఇస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది