సమోసాలు చాలా రుచిగా ఉంటాయి.టీ సమోసా చాలా మంది ఫేవరెట్. అందుకే చాలా మంది సమోసాలను ఎంతో ఇష్టంగా ఆనందంగా తింటుంటారు.
ముఖ్యంగా స్నేహితులందరూ ఒక చోట గుమిగూడరంటే అంతే ఇక, టీ సమోసా తింటూ కబర్లు చెప్పుకుంటారు. అంతే కాకుండా సమోసాను ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే మంన ఇష్టంగా తినే ఈ సమోసాతో బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మంన తెలుసుకుందాం.
రుచికరమైన సమోసాలను తినడం వలన అది డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్స్‌ను విడుదల చేస్తుందం. దీని వలన మానసిక పరిస్థితి మెరుగుపడి ఒత్తడి తగ్గుతుందంటున్నారు నిపుణులు.
ఇప్పుడు చాలా వరకు మార్కెట్‌లల్లో మిక్స్డ్ వెజ్ సమోసా, పన్నీర్ సమోసా సోయా సమోసాలు వచ్చాయి. అయితే వీటిలో మంచి ఫైబర్ ఉంటడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
అంతే కాకుండా మనం ఫ్యామిలీ లేదా, స్నేహితులతో, లేదా మన సహాద్యోగులతో కలిసి సమోసా తినడం వలన ఇది అందరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతుంది.
అలాగే సమోసాల్లో ఆనియన్ సమోసా, పోహా సమోసా, బఠానీల సమోసా ఇలా చాలారకాలు ఉంటాయి. అయితే బఠానీ, సుగంధ ద్రవ్యాలతో నిండిన సమోసా తినడం వలన శరీరానికి తక్షణ శక్తి అందుతుందంట.
అదే విధంగా వారానికి ఒకటి లేదా రెండుసార్లు సమోసా తింటే చాలా మంచిదంట. ముఖ్యంగా మంచి నూనెతో తయారు చేసిన సమోసా తినడం జీర్ణక్రియకు చాలా మంచిది.