బీరకాయ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
06 october 2025
Samatha
బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని తిన
డం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బీరకాయలో కేలరీలు తక్కువ విటమిన్స్, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, సెలీనియం వంటివి సమృద్ధిగా ఉంటాయి.
అదువలన దీనిని కనీసం వారంలో రెండు సార్లు మీ ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయంట.
బీరకాయలో విటమిన్ ఎ, ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంల
ో కీలకపాత్ర పోషిస్తుంది.
కంటి ఆరోగ్యానికి బీరకాయ చాలా మంచిది. దీనిని మీరు మీ డైట్‌లో చేర్చుకోవడం వలన కంటి చూపు మెరుగు పడుతుంది.
డయాబెటీస్ రోగులకు కూడా బీరకాయ చాలా మంచిది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వలన రక్తంలోన
ి చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
బీరకాయలో ఫైబర్ అత్యధిక మోతాదులు ఉంటుంది. అందువలన ఇది కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
బీర కాయను మీరు మీడైట్ లో చేర్చుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇది అందిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
వారెవ్వా.. రకుల్ ఏంటీ ఇలా మారిపోయింది..భలే ఉందిగా!
అనసూయ అందాల సెగలు.. కంటి చూపుతోనే చంపేస్తుందిగా..!
నీ అందంతో అలా చంపకే పిల్లా.. రాశిఖన్నా బ్యూటిపుల్ ఫొటోస్!