నల్లి బొక్కతో ఆరోగ్యం.. తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Samatha
18 august 2025
Credit: Instagram
నల్లి బొక్క గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. దీని గురించి ఎలా కొట్టుకుంటారో మనం అనేక సినిమాలో చూశాం
ఎందుకంటే? ఈ నల్లి బొక్క అంత టేస్ట్ ఉంటది మరి. చాలా మంది నల్లి బొక్క తినడానికే ఎక్కు ఇంట్రెస్ట్ చూపిస్తారు.
నల్లి బొక్క అంటే ఎముకలో ఉండే మజ్జ. ఇది తినడానికి చాలా రుచిగా ఉండటం వలన చాలా మంది నల్లి బొక్కను ఎక్కువగా ఇష
్టపడుతుంటారు.
అయితే నల్లి బొక్క రుచిని ఇవ్వడమే కాకుండా, దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవి అంటే?
నల్లి బొక్క తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట. ఇది ఎముక లోపల రక్తం తయారు అయ్యేలా చేస్తుందంట.
అలాగే నల్లి బొక్కలో ప్రోటీన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉండం వలన ఇది శరీరానికి చాలా మేలు చే
స్తుందంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధ పడే వారు నల్లి బొక్క తినడం వలన ఆ సమస్య నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందంట.
అలాగే కండరాల సమస్యలు, కీళ్ల నొప్పులు ఉన్న వారు దీనిని సూప్ చేసుకొని ప్రతి రోజూ తాగితే నొప్పులు తగ్గి మోకాళ్ల
బలంగా తయారు అవుతాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
PCOS గురించి ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన 10 నిజాలివే!
అయోడిన్ లోపం.. థైరాయిడ్ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి ఇవే!
చాణక్య నీతి : ఎవరి ఇంట్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుందో తెలుసా?