వర్షాకాలంలో సాయంత్రం టీతో తినడానికి బెస్ట్ స్నాక్స్ ఇవే!

samatha 

23 JUN  2025

Credit: Instagram

వర్షాకాలం ప్రారంభమైంది. దీంతో చాలా మంది తొలకరి చినుకుల సమయంలో వేడి వేడిగా టీ తాగుతూ స్నాక్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

అయితే ఈ సీజన్‌లో వేడి వేడి టీతో పాటు సాయంత్రం తినడానికి స్పైసీ స్పైసీ  బెస్ట్ స్నాక్స్ ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

సమోసా చాలా మంది ఇష్టపడే సాయంత్రం స్నాక్. ఇది చాలా రుచిగా ఉంటుంది. అందుకే వర్షకాలం సాయంకాలంలో టీతో పాటు తినడానికి ఇది బెస్ట్ స్నాక్.

వర్షాకాలంలో తినడానికి బెస్ట్ ఫుడ్ ఐటమ్‌లో వెజిటెబుల్ కట్లెట్స్. ఇవి  కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా సాయంత్రం టీతో ఇవి తింటే చాలా ఆనందంగా అనిపిస్తుంది.

ఆనియన్ పకోడి కూడా సాయంత్రం స్నాక్స్‌లో బెస్ట్ స్నాక్. దీనిని ఆనియన్ తో కొచెం స్పైసీగా చేసుకొని సాయంత్రం టీతాగుతూ తింటే మంచి అనుభూతి కలుగుతుందంట.

మిరపకాయ బజ్జీల మీద కాస్త మసాలా వేసుకొని తింటే ఆ రుచే వేరే లెవల్ ఉంటుంది. అయితే వర్షకాలంలో స్పైసీగా తినడానికి బెస్ట్ స్నాక్స్‌లలో ఇదొక్కటి.

ఆలూ వడ సాయంత్రం స్నాక్స్‌‌లో ఇది కూడా చాలా బెస్ట్ ఫుడ్ ఐటమ్. ఇది సాయంత్రం టీతో తినడం వలన నోటికి మంచి రుచిని అందిస్తుంది.

ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకొనే ఫుడ్ ఐమ్‌లో సర్వపిండి ఒకటి. దీనిని సాయంత్రం స్నాక్‌గా తీసుకొవడానికి ఇది బెస్ట్ ఫుడ్ ఐటమ్.