హైదరాబాద్‌లో హలీమ్ తినాలనుకుంటున్నారా.. బెస్ట్ ప్లేసెస్ ఇవే..
samatha
15 march 2025
Credit: Instagram
హలీమ్ అంటే ఇష్టపడని వారుండరు.ముఖ్యంగా రంజాన్ పండుగ వచ్చిందంటే చాలు చాలా మంది హలీమ్ కోసం ఎదురు చూస్తుంటారు.
అయితే చాలా మందిలో అసలు హలీమ్ మంచి టేస్ట్ ఉండే రెస్టారెంట్స్ ఎక్కడుంటాయా అని తెగ ఆలోచిస్తుంటారు. వారికోసం అదిరిపోయే సమాచారం.
హైదరాబాద్‌లో హలీమ్ తినాలనుకుంటే తప్పకుండా ఈ ప్లేసెస్‌కు వెళ్లాల్సిందే అంటున్నారు కొందరు. అవి ఏవో చూసేద్దాం పదండి మరి!
మంచి రుచిగా ఉండే తినాలి అనుకుంటే మీరు మొదట తప్పనిసరిగా పిస్తా హోస్‌కు వెళ్లాల్సిందేనంట. ఇక్కడ హలీమ్ చాలా రుచిగా ఉంటుందంట.
అలాగే టోలీ చౌక్‌లోనీ మందార్ రెస్టారెంట్‌లో కూడా హలీమ్ చాలా బాగుంటుందంట. ఇక్కడ విలేజ్ తరహాలో హలీమ్ వండుతారుంట.
చక్కనీ క్రీమిగా ఉండే హలీమ్ తినాలనుకుంటే తప్పకుండా హోటల్ సిటీ డైండ్‌కు వెళ్లాల్సిందేనంట. అక్కడ చాలా సాంప్రదాయ పద్ధతిలో హలీమ్ వండుతారంట..
అలాగే ఓల్డ్ సిటీలోని షాదాబ్ హోటల్,పెషావర్ రెస్టారెంట్, సుభాన్ బేకరీలు హలీమ్‌కు బెస్ట్ ప్లేసెస్ అంట ఇక్కడ హలీమ్ తింటే ఆ రుచినే వేరుంటుందంట. చాలా సూపర్‌గా వండుతారంట.
ఇవే కాకుండా గ్రిల్ 9, సర్వీ రెస్టారెంట్, కేఫ్ 555, షా ఘౌస్ వంటి రెస్టారెంట్స్, కేఫ్స్‌లో నోరూరించే చ్కటి, టెస్టీ హలీమ్ ఉంటుందంట.