ఫైబర్, విటమిన్ సి ఉంటే టమాటోలు తినడం వలన ఎన్ని లాభాలో!
Samatha
31 August 2025
Credit: Instagram
టమాటో ఆరోగ్యానికి చాలా మంచిది. టమాటో లేని వంటిల్లే ఉండదు. చాలా మంది వీటిని ఎక్కువగా కూర చేసుకొని తింటుంటారు.
టమాటోలో దాదాపు 95 శాతం నీరు ఉండగా, మిగిలిన ఐదు శాతం కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
అంతే కాకుండా టమాటోల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సాధారణ చక్కెరలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్ ఎ
క్కువ ఉంటది.
టమాటోల్లో 1.5 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది, అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
అందువలన టామాటోలను మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది అధిక రక్తపోటు నియంత్రించి, మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
టమాటోల్లో విటమిన్ కే, ఫోలేట్ ఉండటం వలన ఇది సాధరణ కణజాల పెరుగుదలను ప్రోత్సహించి, హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచు
తుంది.
టమాటోల్లో విటమిన్ కే, ఫోలేట్ ఉండటం వలన ఇది సాధరణ కణజాల పెరుగుదలను ప్రోత్సహించి, హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
టమాటోలు హానికరమైన ప్రీ రాడికల్స్ తో పోరాడి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అందుకే తప్పకుండా ఆహారంలో టమాటోలను చే
ర్చుకోవాలంటారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ గుండెను కాపాడే బెస్ట్ ఫుడ్ ఇవే!
ఆరోగ్యానికి వరం.. పాలకూర ఎందుకు తినాలో తెలుసుకోండి!
ఈ చిన్న పూలు గడ్డిపూలు కాదండోయ్.. ఆరోగ్యాన్నిచ్చే వి!