కొందరు ఎప్పుడు కూడా నీరసంగా ఉంటారు. అలాంటి వాళ్ళు వీటిని తప్పకుండా తాగాలి
వీటిని తప్పకుండా తాగాలి
ఇంతకీ ఇది ఏంటా అని ఆలోచిస్తున్నారా అది మరేదో కాదండీ. బాదం పొడి, పాలు
బాదం పొడి, పాలు
ముందుగా ఒక గ్లాసు పాలను తీసుకుని పెద్ద గిన్నెలో వీటిని పోసి మంచిగా కాగపెట్టుకోవాలి
స్టెప్ 1
ఇంకా ఈ పాలను తీసుకుని బాగా వేడి చేసినప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడిని వేసి కలపాలి.
స్టెప్ 2
ఇంకా ఈ బాదం పొడిని మీరు అస్సలు ఉండలు లేకుండా వీటిని స్పూన్‌తో మంచిగా కలపాలి.
స్టెప్ 3
ఇంకా దీనిలో రుచికి తగినంత బెల్లం పొడి కూడా వేసి దీనిలో కొద్దిగా తేనెను కూడా దీనిలో కలుపుకోవాలి
స్టెప్ 4
మీరు ఇంకా దీనిలో కొంచం యాలకుల పొడి కూడా వేస్తే ఈ టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది.
స్టెప్ 5
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)