థాయిలాండ్లో ఈ రెసిపీ చాలా స్పెషల్.. మైమరిపించే రుచితో..
Prasanna Yadla
28 March 2026
Pic credit - Pixabay
ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీ థాయిలాండ్లో ఈ రెసిపీ చాలా స్పెషల్
థాయిలాండ్లో ఈ రెసిపీ చాలా స్పెషల్
ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లు దీనిని టెస్ట్ చేయకుండా ఇండియాకి రారు.. అదేంటో ఇక్కడ చూద్దాం..
అదేంటో ఇక్కడ చూద్దాం..
చిల్లీ గార్లిక్ మష్రూమ్.. థాయిలాండ్లో ఎంతో ఇష్టంగా తింటారు. ఎలా చేయాలంటే
చిల్లీ గార్లిక్ మష్రూమ్
నాలుగు పచ్చి మిర్చి, 250 గ్రాములు పుట్టగొడుగులు, రెండు పెద్ద ఎల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రెండు కప్పుల నూనె, ఒక టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ముందుగా పుట్టగొడుగులను తీసుకుని బాగా కడిగి ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత పాన్ తీసుకుని వెల్లుల్లి, పచ్చి మిర్చి, ఎల్లిపాయలు ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం పేస్ట్ వేసి బాగా ఉడికించాలి.
స్టెప్ - 2
చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసి దించుకోవడమే. అంతే థాయిలాండ్ ఫేమస్ కర్రీ రెడీ
థాయిలాండ్ ఫేమస్ కర్రీ రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా