సమ్మర్ స్పెషల్ తోటకూర పప్పు.. ఇలా వండితే ఆ టేస్ట్ వేరబ్బా
Prasanna Yadla
17 April 2026
Pic credit - Pixabay
సమ్మర్ స్పెషల్ తోటకూర పప్పు.. ఇలా వండితే ఆ రుచే చాలా వేరు.
తోటకూర పప్పు
మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా తయారు చేయాలంటే
రెండు తోటకూర ఆకులు, ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు టమాటా ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలు, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు
కావాల్సిన పదార్దాలు
ఒక కప్పు కందిపప్పును కడిగి, కుక్కర్‌లో పసుపు నీళ్లు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు వాటిని బాగా ఉడికించాలి
స్టెప్ - 1
ముందుగా తోటకూరను కడిగి శుభ్రం చేసుకుని దానిలో సన్నగా తరిగి పెట్టుకోవాలి
స్టెప్ - 2
కుక్కర్‌లోనే తోటకూర, టమాటా ముక్కలు వేసి బాగా వాటిని ఉడికించాలి.
స్టెప్ - 3
ఉడికిన పప్పులో, తోటకూరను వేసి ముద్దలా కలుపుకోవాలి. వాటిలో ఉప్పు వేసి బాగా కలపాలి
స్టెప్ - 4
పాన్‌లో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి.
తోటకూర పప్పు రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి