ఉల్లికాడల కూర.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారంతే 

Prasanna Yadla

16 september 2026

Pic credit - Pinterest

ఉల్లిపాయలే కాదు ఉల్లి కాడలతో కూడా కూర చేసుకుని తినొచ్చు. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

ఉల్లికాడల కూర

రెండు కప్పుల ఉల్లికాడలు,  రెండు చిన్న సైజు ఉల్లిపాయలు, మూడు టమోటాలు, 100 గ్రాముల పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

ఒక టీ స్పూన్ మసాలా పొడి, ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి పోపులోకి ఆవాలు, కొద్దిగా జీలకర్రను తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు

ముందుగా పోపును సిద్ధం  చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి కూర చేసుకునే పాన్ పెట్టి దానిలో కొద్దిగా నూనె వేయాలి.

స్టెప్ 1 

అది బాగా వేడి అయినా తర్వాత దానిలో, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని దీనిలో వేసుకోవాలి.

స్టెప్ 2

ఇంకా దీనిలో కొద్దిగా కారం ఎక్కువగా వేసుకోవాలి. ఆలాగే   కరివేపాకు ఆకులు తీసుకుని బాగా వేయించాలి.

స్టెప్ 3

అల్లం వెల్లుల్లి పేస్ట్,  టమోటా ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తగా అయ్యే వరకు  బాగా ఉడికించాలి.

స్టెప్ 4

ఇంకా దీనిలో  పెట్టుకున్న  ఉల్లికాడలను కూడా దీనిలో వేసి కనీసం 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 

స్టెప్ 5