ఎర్ర మిర్చి పచ్చడి.. ఇలా చేస్తే ఇంటిల్లిపాది తింటారు
Prasanna Yadla
17 May 2026
Pic credit - Pinterest
ఎండు మిర్చి పచ్చడిని ఆంధ్రాలో చాలా మంది తింటారు. ఎందుకంటే, ఇది అంత రుచిగా ఉంటుంది
ఎండు మిర్చి పచ్చడి
మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
తయారీ విధానం
20 ఎర్ర మిర్చి , 10 వెల్లుల్లి రెబ్బలు 8, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
మూడు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు , కొద్దిగా కరివేపాకు , మూడు ఎండు మిర్చిని తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎర్ర మిర్చిని దానిలో వేసి బాగా వేయించాలి.
స్టెప్ -1
అయితే, అదే పాన్‌లో కొద్దిగా వెల్లుల్లి, ఇంకా జీలకర్ర కూడా కూడా వేసి బాగా వేయించాలి.
స్టెప్ -2
చింతపండును, మిర్చి, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా గ్రైండ్ చేయాలి.
స్టెప్ -3
పచ్చడిని తీసుకుని ఇంకో పాన్ లో ఆయిల్ వేసి ఆవాలు, దానిలో మినప్పప్పు కూడా వేసి పోపు పెట్టుకోవాలి.
స్టెప్ -4
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి