మటన్ మిరియాల చారు ఇలా చేస్తే.. అన్నం రెండింతలు తింటారు
Prasanna Yadla
20 May 2026
Pic credit - Pinterest
మటన్ మిరియాల చారు ఇలా చేస్తే.. జలుబు సమస్య త్వరగా తగ్గుతుంది మీరు కూడా తప్పక చేసుకోండి
మటన్ మిరియాల చారు
మరి ఆలస్యం చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
మటన్ మిరియాల చారు
ముందుగా మటన్‌ను తీసుకుని బాగా శుభ్ర పరిచి ఆ తరవాత దీనిని కుక్కర్‌లో వఉడికించాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, ఇంకా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మెత్తగా ఉడికించాలి.
స్టెప్ - 2
ఇంకా మిరియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు కూడా వేయించి పొడిగా చేసుకోవాలి.
స్టెప్ - 3
ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసి నాలుగు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి కూడా వేయించాలి.
స్టెప్ - 4
ఇంకా ఆ తరవాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు దీనిని బాగా కలపాలి.
స్టెప్ - 5
అంతే, వేడి వేడి మటన్ మిరియాల చారు రెడీ ఇలా చేస్తే అన్నం రెండింతలు తింటారు
స్టెప్ - 6
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా