ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు బెస్ట్.. రాగి ఇడ్లీ ఇలా చేస్తే స్పాంజీగా, మెత్తగా
Prasanna Yadla
11 July 2026
Pic credit - Pinterest
రాగులతో ఇలా చేసి తింటే అసలు వదలరు. వాటిలో ఇడ్లీ అయితే అదిరిపోయే టేస్ట్ వస్తుంది
రాగి ఇడ్లీ
మరి లేట్ చేయకుండా దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..
ఎలా తయారు చేయాలంటే
ముందుగా మినప్పప్పు, మెంతులను తీసుకుని గంటల పాటు వీటిని నానబెట్టి మెత్తగా దీనిని గ్రైండ్ చేసుకోవాలి.
స్టెప్ 1
ఇంకా మీరు ఈ ఇడ్లీ రవ్వను వేరుగా నానబెట్టి ఆ తరవాత దీనిని వేరు చేసి మినప్పిండిలో కలుపుకోవాలి
స్టెప్ 2
ఇంకా ఈ రాగి పిండిని మీరు కొద్దికొద్దిగా వేస్తూ కొంచం కూడా ఉండలు లేకుండా బాగా దీనిని కలపండి.
స్టెప్ 3
అలాగే, దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ పిండిని కనీసం 10 గంటల పాటు పులియబెట్టాలి
స్టెప్ 4
ఇంకా పులిసిన ఈ పిండిని మెల్లి మెల్లగా దీనిని కలుపుతూ ఉండాలి అప్పుడే ఇడ్లీలు వస్తాయి
అప్పుడే ఇడ్లీలు బాగా వస్తాయి
ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా ఆయిల్ రాసి పిండిని వేసి ఇడ్లీ కుక్కర్‌లో 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి అంతే ఇడ్లీలు రెడీ
అంతే ఇడ్లీలు రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి