రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరముండదన్నది ఆంగ్ల సామెత. ఆరోగ్యానికి యాపిల్ చేసే మేలు అలాంటిది మరి
TV9 Telugu
ఇది గుండె ఆరోగ్యానికీ ఎంతగానో తోడ్పడుతుంది. యాపిల్, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో పెక్టిన్ అనే పీచు పదార్థం ఉంటుంది. నీటిలో కరిగే గుణం గల ఇది చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడుతుంది. ఫలితంగా గుండెజబ్బుల ముప్పూ తగ్గుతుంది
TV9 Telugu
అందుకే వ్యాధులను నివారించాలనుకుంటే ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం నేటి నుంచే ప్రారంభించండి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి
TV9 Telugu
ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
ఇది కడుపును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. యాపిల్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది
TV9 Telugu
ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే చాలా సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇందులో పొటాషియం ఉంటుంది
TV9 Telugu
ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి యాపిల్ చక్కని ఎంపిక