భరించలేని నడుము నొప్పికి ఇది తాగితే 3 రోజుల్లోనే గుడ్ బై
Prasanna Yadla
02 september 2026
Pic credit - Pinterest
కొందరు నడుము నొప్పితో ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాంటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు
నడుము నొప్పి
హాస్పిటల్స్ కు డబ్బు పెట్టే బదులు దీనిని తాగితే 3 రోజుల్లోనే తగ్గిపోతుంది
3 రోజుల్లోనే తగ్గిపోతుంది
ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఇంటి చిట్కాతోనే సాధ్యం
ఈ ఇంటి చిట్కాతోనే సాధ్యం
ముందుగా చిన్న అల్లం ముక్క, 2 మిరియాలను తీసుకొని దంచి పెట్టుకోవాలి
చిన్న అల్లం ముక్క
ఇక ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి తురిమిన అల్లం వేసి మరిగించాలి
ఒక గ్లాస్ పాలను పోసి
ఆ తర్వాత దీనిలో మిరియాలను వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వీటిని తీసుకుని వడకట్టి తాగాలి.
వడకట్టి తాగాలి.
ఇలా మీరు మూడు రోజులు తాగితే చాలు భరించలేని నడుము నొప్పి కూడా తగ్గుతుంది
నడుము నొప్పి తగ్గుతుంది
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)