ఇది వారానికొకసారి తింటే ఇమ్యూనిటీ డబుల్.. ఒత్తిడి కూడా మాయం 

Prasanna Yadla

04 september 2026

Pic credit - Pinterest

తీపి వంటకాల్లో ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీ అందరి ఫేవరేట్ అదే సేమియా కేసరి.. ఎలా చేయాలంటే? 

సేమియా కేసరి

సేమియా కేసరికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం.. 

తయారీ విధానం

మీరు ముందుగా మీరు ఒక కప్పు సేమియాను తీసుకుని దానిని నెయ్యితో బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

స్టెప్ 1 

ఒక పాన్ తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి నాలుగు జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి తీసుకోవాలి.

స్టెప్ 2

అదే పాన్ లో రెండు కప్పుల నీళ్లు పోసి వీటిని బాగా మరిగించాలి. అప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది

స్టెప్ 3

ఇప్పుడు ఇవి మరిగిన తర్వాత  దీనిలో వేయించిన సేమియాను వేసి బాగా ఉడికించాలి.

స్టెప్ 4

సేమియా బాగా ఉడికిన తర్వాత రుచికి తగినంత చక్కెర వేసి  కలపాలి. ఇది మంచి రంగు, వాసన రావాలంటే కుంకుమపువ్వు కూడా కలపాలి

స్టెప్ 5

పాలు కలిసి పోయాక దీనిలో యాలకుల పొడి వేసి కలుపుతూ దీన్ని ఉడికించాలి చివర్లో జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపాలి.

స్టెప్ 6