వామ్మో.. రెస్టారెంట్ మాంసం కూరల్లో పెరుగు అందుకేనా కలిపేది?  

Prasanna Yadla

05 september 2026

Pic credit - Pinterest

మనం ఇంట్లో చేసుకున్న మాంసం కూరలకు , రెస్టారెంట్ లో వండిన మాంసం కూరలకు చాలా తేడా ఉంటుంది 

 మాంసం కూరలకు చాలా తేడా ఉంటుంది 

మరి, రెస్టారెంట్ వాళ్లు పెరుగు దేనికోసం కలుపుతున్నారో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

పెరుగు దేనికోసం కలుపుతున్నారంటే

నిజం చెప్పాలంటే పెరుగు కలిపితే మాంసం ముక్కలు మెత్తగా అవుతాయన్న విషయం మనకి కూడా తెలుసు 

మాంసం ముక్కలు మెత్తగా

 రెస్టారెంట్ కు రోజూ వందల్లో జనాలు వస్తారు మరి, వాళ్ళకి కూర ఎక్కువ రావాలంటే గ్రేవీ కూడా కావాలి కదా 

వందల్లో జనాలు వస్తారు

ఇంకా ఈ పెరుగులో ఉండే ఆమ్లత్వం మాంసంలోని ప్రోటీన్లను మెత్తబడేలా చేస్తాయి.

మాంసంలోని ప్రోటీన్లను మెత్తబడేలా

కూర ఉడికే టైం లో ఈ పెరుగును తీసుకుని దానిలో కలిపితే అది గ్రేవీగా అవుతుంది ఇలా పెరుగును చాలామంది ఉపయోగిస్తారు.

పెరుగును చాలామంది ఉపయోగిస్తారు.

ఇంకా మటన్ వండేటప్పుడు ఈ పెరుగు కలపడం వల్ల గ్రేవీకి క్రీమీగా అవుతుందని ఇలా కూడా దీనిని కలుపుతారు 

గ్రేవీకి క్రీమీగా అవుతుందని

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్