పల్లెటూరి స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. తింటే, ఆహా అనాల్సిందే
Prasanna Yadla
07 May 2026
Pic credit - Pixabay
చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఒకసారి మీ ఇంట్లో ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు.
చికెన్ ఫ్రైడ్ రైస్
ప్రతి ఏరియాలో చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా ఫేమస్. దీనికి అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు
చికెన్ ఫ్రైడ్ రైస్
దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
తయారీ విధానం
రెండు కప్పులు బియ్యం, చికెన్ బోన్లెస్ ముక్కలు, ఒక కప్పు క్యారెట్, బీన్స్, క్యాప్సికం, మూడు పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి, సోయా సాస్, పెప్పర్ పొడి, రుచికి సరిపడా ఉప్పు, నూనెను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ముందుగా బియ్యాన్ని కడిగి బాగా ఉడికించాలి. ఆ తరవాత రైస్ గింజలను విడివిడిగా ఉండేలా చూసుకోవాలి.
స్టెప్ -1
ఈ ఫ్రైడ్ రైస్ మరి, ముద్దలాగా చేయకండి . అలాగే, ఉడికిన రైస్ బాగా చల్లారనివ్వాలి.
స్టెప్ -2
ఇప్పుడు చికెన్ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, పెప్పర్ కూడా దీనిలో వేసి మీడియం మంట పై బాగా ఫ్రై చేసుకోవాలి.
స్టెప్ -3
ఇక చివర్లో చికెన్ బంగారు కలర్లోకి మారే వరక వేయిస్తే చాలా టేస్టీగా ఉంటుంది.
స్టెప్ -4
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి