మీకూ టీ తాగే ముందు.. నీళ్లు తాగే అలవాటుందా?

మీకూ టీ తాగే ముందు.. నీళ్లు తాగే అలవాటుందా?

10 April 2025

image

TV9 Telugu

టీకి సాటి టీనే! ఉదయమైనా, సాయంత్రమైనా టీ తాగుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది. అంతేకాదు, శరీరానికీ చాలా లాభాలున్నాయి. దాదాపు అన్ని ఇళ్లల్లో టీ తాగడానికి ఇష్టపడతారు

TV9 Telugu

టీకి సాటి టీనే! ఉదయమైనా, సాయంత్రమైనా టీ తాగుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది. అంతేకాదు, శరీరానికీ చాలా లాభాలున్నాయి. దాదాపు అన్ని ఇళ్లల్లో టీ తాగడానికి ఇష్టపడతారు

అయితే కొంత మందికి టీ తాగే ముందు కాసిన్ని నీళ్లు తాగడం అలవాటు. టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం

TV9 Telugu

అయితే కొంత మందికి టీ తాగే ముందు కాసిన్ని నీళ్లు తాగడం అలవాటు. టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం

టీలో కెఫిన్ ఉంటుంది. ఇది ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆమ్లతను పెంచుతుంది. అదే టీ తాగే ముందు ఒక గ్లాసు నీరు తాగితే, దీనిని నివారించవచ్చు. ఇలా చేయడం వల్ల, టీ కడుపుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపదు

అలాగే ఆమ్లత్వం, ఆపాన వాయువు సమస్యలు కూడా తలెత్తవు. మన శరీరం ఉదయం పూట డీహైడ్రేషన్‌కు గురవుతుంది. టీకి ముందుగా నీరు తాగితే, శరీరంలోని నీటి లోపం తొలగిపోతుంది

TV9 Telugu

నీళ్లు తాగకుండా, ఏమీ తినకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే, అది మీ ఆకలిని చంపేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. అటువంటి పరిస్థితిలో మొదల నీళ్లు తాగడం మంచిది

TV9 Telugu

నీళ్లు తాగడం ద్వారా శరీరంలోని విషపూరిత కారకాలు మూత్రం ద్వారా తొలగిపోతాయి. దీంతో టీ తాగినప్పుడు కెఫిన్ నేరుగా కాలేయాన్ని ప్రభావితం చేయదు 

TV9 Telugu

కెఫీన్ కొన్నిసార్లు హృదయ స్పందన రేటును పెంచుతుంది. ముఖ్యంగా శరీరం నిర్జలీకరణానికి గురైతే ఇలా జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల శరీర రక్త ప్రవాహం, ఒత్తిడి సమతుల్యంగా ఉంటుంది

TV9 Telugu

టీ తాగడానికి ముందు నీళ్లు తాగడం ద్వారా గుండెపై దీని ప్రభావాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయం టీ తాగే ముందు 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 2-3 చుక్కల నిమ్మకాయ లేదా చిటికెడు పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది