వర్షాకాలంలో బొప్పాయి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Samatha
13 August 2026
పండ్లు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది ఎక్కువగా పండ్లు తినడాని
కి ఇష్టపడతారు.
చాలా మంది వర్షాకాలంలో బొప్పాయి తినడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ ఈ సీజన్‌లో దీనిని తినడం చాలా మంచిదంట.
వర్షాకాలంలో బొప్పాయి పండు తినడం వలన ఇది సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చ
ేస్తుంది.
ముఖ్యంగా బొప్పాయిలో విటమిన్ సి, ఏ, ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇది వర్షాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ నుంచి రక్షిస్తుంది.
అంతే కాకుండా జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. బొప్పాయిలోని పపైన్ , అజీర్తి వంటి సమస్యల నుంచి రక్షణ
ఇస్తుంది.
అంతే కాకుండా వర్షాకాలంలో చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తాయి. బొప్పాయి తినడం వలన ఇది ప్లేట్ లెట్స్ ప
ెంచుతుంది.
అలాగే ఈ సమయంలో చాలా మంది ఎక్కువగా నీరు తీసుకోరు దీని వలన డీ హైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడుతుంటారు.
అయితే ఈ సమయంలో బొప్పాయి తినడం వలన డీ హైడ్రేషన్ సమస్యల నుంచి బయటపడబచ్చు, కళ్లు, చర్మ ఆరోగ్యానికి మేల
ు చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా!
జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే!
చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే